తెలుగు వార్తలు » High Court Ex Judge Rammohan Rao
రిటైర్డ్ జడ్జి నూతి రామ్మోహన్ రావు కోడలు సింధు శర్మ హైకోర్టులో పిటిషన్ దాకలు చేశారు. పెద్ద కుమార్తె రిషితను తనకు అప్పగించాలంటూ.. సెంట్రల్ జోన్ డీసీపీకి ఆదేశాలివ్వాలని సింధు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. హైకోర్టు జడ్జి అయి ఉండి ఎన్ని హైడ్రామాలు ఆడుతున్నారో అని సింధు వాపోయింది. సింధు తరపు లాయర్ వాదనలు విన్న కోర్టు సింధు�