తెలుగు వార్తలు » High Court dismisses Srinivasa Rao bail
గతేడాది జగన్‌పై కోడి కత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు శ్రీనివాస్‌కు హైకోర్టు బెయిల్ రద్దు చేసింది. జగన్‌పై దాడి కేసులో ఇవాళ ఎన్‌ఐఏ తుది చార్జిషీట్ దాఖలు చేసింది. అందులో నిందితుడు శ్రీనివాస్‌కు బెయిల్ ఇవ్వడం వల్ల కేసుని తప్పుదోవ పట్టిస్తున్నాడని, సాక్ష్యులని ప్రభావితం చేస్తున్నారని ఆరోపించిన ఎన్ఐఏ.. అతడికి బెయి�