తెలుగు వార్తలు » high court demand
డిసెంబర్ 9 సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు అధికార, విపక్షాల రచ్చ రంబోలాతో వాడీ వేడీగా జరగబోతున్నాయా? జరుగుతున్న పరిణామాలు.. అధికార, విపక్షాల నేతల దూకుడు, వాదనలు, ప్రతివాదనలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. దానికి తోడు చంద్రబాబు, నారా లోకేశ్, తెలుగుదేశం పార్టీల ట్వీట్లు.. సోషల్ మీడియా వేదికగా లేవన�
మొన్నటికి మొన్న గురువారం నాడు అమరావతిలో రైతుల నిరసనలు.. నేటికి నేడు సోమవారం కర్నూలులో హైకోర్టు సాధన జెఎసి ఆగ్రహ జ్వాలలు… వెరసి టిడిపి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఎటెళ్ళినా ఎదురీతేనా? ఇదేనా పాలక వైసీపీ కొత్త పొలిటికల్ ఎత్తుగడ? పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తోంది. గత వారం అమరావతి పర్యటనకు బయలుదేర�