తెలుగు వార్తలు » high court crucial comments
లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులు, కూలీలు, కుటుంబాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వైరస్ ప్రబలడం తో దేశవ్యాప్తంగా మార్చి ఆఖరు వారంలో ఉన్నట్టుండి లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో లో గత నెల రోజులుగా వలస జీవితాలు పడుతున్న దుర్భర సమస్యలపై తెలంగాణ హైకోర్టు స్పందించింది.