తెలుగు వార్తలు » high court comments on government
రాజధాని కోసం ఆందోళన చేస్తున్న అమరావతి ఏరియా ప్రజలపై ఏపీ పోలీసుల ప్రవర్తన చట్ట విరుద్దంగా వుందని ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని ఆందోళనలో ఇటీవల జరుగుతున్న పరిణామాలను, మీడియాలో వస్తున్న ఫోటోలు, వీడియోలపై హైకోర్టు సుమోటోగా స్పందించింది. రాజధాని ప్రాంత గ్రామాల్లో నెలకొన్న అప్రకటిత కర్ఫ్యూ వాతావరణంపై హైకో