తెలుగు వార్తలు » High Court clears municipal polls
హుజుర్‌నగర్ ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం ముగియగా.. తెలంగాణలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. మున్సిపల్ ఎన్నికలు నిర్వహణకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్ధంగా జరగడం లేదని దాఖలైన పిటిషన్‌లను కొట్టేసిన ధర్మాసనం.. ఈ మేరకు తాజాగా తీర్పు వెలువరించింది. దీంతో రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల వాతావరణం రానుంది. అ�