తెలుగు వార్తలు » High Court clears for Jayesh Ranjan
తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల్లో ఐటీ పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్‌కు ఊరట లభించింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి జయేష్ రంజన్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయన నామినేషన్‌ను ఇటీవల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. జయేష్ రంజన్ క్యాట్ నుంచి అనుమతి పొందకపోవడంతో ఆయన నామిన�