తెలుగు వార్తలు » High court Amma Rajyamlo kadapa biddalu Movie
రాంగోపాల్ వర్మకి షాక్ తగిలింది. ‘అమ్మ రాజ్యం కడప బిడ్డలు’ సినిమాకి ‘సర్టిఫికేట్’ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు సభ్యులు నిరాకరించారు. హైకోర్టు నుంచి ఆదేశాలు వెళ్లిన అనంతరం కూడా.. సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ సభ్యులు.. ఈ సినిమాకి సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో.. రివైజింగ్ కమిటీకి వెళ్లనున్నారు చిత్ర నిర�