తెలుగు వార్తలు » High Court Allows 24 Week pregnant Minor For Abortion
ముంబై హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అత్యాచారానికి గురైన ఓ మైనర్ బాలిక తన గర్భాన్ని తొలిగించేందుకు పర్మిషన్ ఇచ్చింది. ప్రస్తుతం 24 వారాల గర్భంతో ఉన్న ఆ బాలిక తల్లి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం పైవిధంగా తీర్పు వెలువరించింది. గతేడాది జరిగిన అత్యాచారం కారణంగా తన బిడ్డ మానసికంగా కృంగిపోయిందన