తెలుగు వార్తలు » High Court about Migrant Labourers Problems
వలస కార్మికుల సమస్యలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వలస కూలీలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. పేరు నమోదు చేసుకున్న 48 గంటల్లోగా వారికి బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అలాగే 98 గంటల్లో రైలు ఏర్పాటు చేసి స్వస్థలాలకు పంపించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ఏజీ మాట్ల�