తెలుగు వార్తలు » High Command
చత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లాలో ఒక్కసారిగా అలజడి రేగింది. మావోయిస్ట్ కమాండర్ మోడియం విజ్జ అలియాస్ భుధ్రును మావోయిస్ట్ నాయకత్వం కాల్చి చంపింది. ఇటీవల బీజాపూర్ జిల్లాలో ఇన్ఫార్మర్ల నెపంతో గ్రామస్థులను భుధ్రు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోలు భుధ్రుని మట్టుబెట్టారు. గంగుళూర్ అటవీప్రాంతంలో ఈ హత్యకు పాల్ప