తెలుగు వార్తలు » High Budget Movies
ప్యాన్ ఇండియా.. ఈ మధ్యకాలంలో నిర్మాతల నోటి వెంట వస్తున్న ఒకే పదం ఇది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలామంది హీరోలు తమ సినిమాలు ప్యాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నారు. కొన్ని హిట్ అవుతున్నా.. మరికొన్ని డిజాస్టర్లు కావడం సహజం. స్టార్ హీరోలతో వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తీసి.. వాటిని ప్యాన్ ఇండియా లెవె