తెలుగు వార్తలు » High And Skill Development University In Vizag
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు శుభవార్త అందించారు. ఇప్పటికే డిగ్రీ నాలుగేళ్లు.. ఇంజనీరింగ్ ఐదేళ్లు చేయాలని కసరత్తులు చేస్తున్న ఆయన.. స్టూడెంట్స్‌కు నైపుణ్యాభివృద్ధి పెంపొందించడానికి తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ, విశాఖలో హై ఎండ్ స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిప�