తెలుగు వార్తలు » High Altitude Road
ప్రపంచంలోనే అతిపొడవైన సొరంగ మార్గం రూపుదిద్దుకుంటోంది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు త్వరలో కనువిందు చేయనుంది. 10 వేల అడుగుల ఎత్తులో చేపట్టిన ఈ సొరంగమార్గం నిర్మాణపనులు చివరిదశకు చేరుకున్నాయి. త్వరలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితమివ్వబోతున్నారు.