తెలుగు వార్తలు » high alert in telangana state
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఏడు దేశాలను హై రిస్క్ వున్న డేంజర్ కంట్రీస్‌గా గుర్తించింది తెలంగాణ ప్రభుత్వం. అందుకే ఆ దేశాల నుంచి వస్తున్న వారిని స్వదేశీయులు, విదేశీయులు అనే తేడా లేకుండా ప్రత్యేక ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసిన వికారాబాద్‌కు తరలిస్తోంది సర్కార్.