తెలుగు వార్తలు » High Alert in Guntur District
గుంటూరులో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో లాక్‌డౌన్ మరింత స్ట్రిక్ట్ గా అమలు చెయ్యాలని అధికారులు భావిస్తున్నారు. కోవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా.. నిబంధనలు మరింత కఠినతరం చెయ్యాలని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. వీటిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఓపెన్ ప్లే�