తెలుగు వార్తలు » High Alert In Guntur
రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ అమరావతి పరిరక్షణ సమితి నేడు గుంటూరు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. ఆర్టీసీ బస్సులు మినహాయించి కాలేజీలు, పాఠశాలలు, వ్యాపార సంస్థలు, సినిమా హాళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్ఛంధంగా మూసివేయాలని జేఏసీ విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా ప్రజలు పెద్ద ఎత్తున బంద్‌లో పాల్గొని మద్దతు తెలపాలని క