తెలుగు వార్తలు » High Alert in Delhi
దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 48గంటల పాటు హైఅలర్ట్ ప్రకటించింది. నవంబర్ 1వ తేదిన కేంద్రం.. జమ్మూకశ్మీర్ పునర్విభజన చట్టాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేసింది. ఈ నెల 31వ తేదిన జమ్మూకశ్మీర్‌తో పాటు ఢిల్లీలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు తెగబడవచ్చని కేంద్ర నిఘావర్గాలు సమాచార