తెలుగు వార్తలు » High Alert in AP
ఏపీలో ఏమాత్రం కరోనా ఉధృతి తగ్గడం లేదు. ప్రతి రోజూ 50కి తగ్గకుండా కేసులు నమోదు కావడం రాష్ట్ర యంత్రాంగాన్ని కలవరపెడుతోంది. దీంతో లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.