తెలుగు వార్తలు » high alert in andhra pradesh
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుండడంతో కేంద్రం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను అలర్ట్ చేసింది. దాంతో సోమవారం మరిన్ని కఠిన చర్యలు తీసుకునే దిశగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేక సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేశారు.