తెలుగు వార్తలు » High Alert Gurgaon
లక్షలాది మిడతలు ఢిల్లీ, హర్యానా రాష్టాలను చేరాయి. శనివారం ఉదయం వీటి కారణంగా ఆకాశమంతా మబ్బు పట్టినట్టు దాదాపు చీకటి ఆవరించింది. భవనాలు, ఇళ్ళు, చెట్లు ఎక్కడపడితే అక్కడ వీటి సమూహాలు స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి. ఢిల్లీ విమానాశ్రయ సమీపంలో..