తెలుగు వార్తలు » Higer Education
అమెరికాలో కాలేజీలు, యూనివర్సిటీలు ప్రస్తుతం అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేసి విదేశీ విద్యార్థులను దేశం వదిలి వెళ్ళమన్నట్టు హెచ్ఛరించడంతో.. ఆ రూల్స్ ని సవాలు చేస్తూ..