తెలుగు వార్తలు » hifi wild life park
అసలే కోతి.. ఆపైన తాగినా..తాగకున్నా.. మంచి వయస్సులో ఉంది.. ఇంకేం ! ఒక్కసారిగా పరుగు లంకించుకుంది. తనను పట్టుకోబోయిన జూ కీపర్ మీద విరుచుక పడింది. పైగా అచ్ఛు మనిషి తన్నినట్టే అతడ్ని తన్నుతూ..కింద పడేసి.. అంతటితో ఆగక జూ కి వఛ్చిన విజిటర్ల మీదా దాడి చేయబోయింది. దీంతో అంతా భయంతో చెల్లాచెదురుగా పరుగులు తీశారు. అదే సందర్భంలో ఓ విజిటర�