తెలుగు వార్తలు » Hiding it in his locker
కొందరికి ఓ హ్యబీ ఉంటుంది. కొత్తగా ఏది కనిపించినా.. దానిని తన సొంతం చేసుకోవాలని అనుకుంటారు. ఇలాంటి ఓ చిన్న పొరపాటు ఓ ఉద్యోగిని నిందితుడిగా మార్చింది. ముంబైలో నాణాలు ముద్రించే మింట్ హౌస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అందులో పనిచేస్తున్న ఓ ఉద్యోగి లాకర్‌లో విడుదల కాని రూ. 20 నాణెలను రెండింటిని అధికారులు గుర్తించారు. ఆ లాకర్ సె�