తెలుగు వార్తలు » hides
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి కోపమొచ్చింది. కొద్దిరోజులుగా సోషల్ మీడియాపై విరుచుకుపడ్డ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సామాజిక మాధ్యమ సంస్థలకు ఇప్పటివరకు ఉన్న చట్టపరమైన రక్షణలను తొలగించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. సామాజిక మాధ్యమ సంస్థలు ఆన్‌లైన్ కంటెంటును తనిఖ�