తెలుగు వార్తలు » Hide
గిచ్చి కయ్యం పెట్టుకోవడం పాకిస్తాన్‌కు మహా సరదా.. సరదా కాదు దురద.. ప్రశాంతంగా ఉన్న సరిహద్దులో ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నానికి ఒడిగడుతున్నదా దేశం.. భారత్‌తో గొడవ పెట్టుకునేందుకు కుట్రలు చేస్తోంది..