తెలుగు వార్తలు » Hidden Treasures
Hidden treasures: తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని సింగరమ్మ చింత ఆలయ పరిసరాల్లో దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు.
ఈ కోటలోని కొన్ని వేల కోట్ల నిధిని సొంతం చేసుకోవడానికి నాటి మొఘలు, రాజులు నుంచి నేటి గ్రామస్తులతో సహా చాలా మంది కోటలోకి తవ్వి, రహస్య సొరంగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు అయినప్పటికీ అందరూ విఫలం..
Gupta Nidhulu: ఓ రైతు తన పొలాన్ని దున్నుతుండగా గుప్త నిధులు ఉన్న కుండ లభింది. అది చూసి ఆ రైతు మురిసిపోయాడు.
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్లలో మిస్టరీ నెలకుంది. గుప్త నిధుల కోసం బాలికను బలిచ్చారన్న వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది.
చిత్తూరు జిల్లాలో గుప్తనిధుల తవ్వకాల ముఠా పోలీసులకు చిక్కింది. దీనికి సంబంధించి ఎనిమిది మంది నిందితుల్ని చిత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల క్రితం గంగాధర నెల్లూరు మండలం అగరమంగళంలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో వీళ్లు గుప్తనిధుల తవ్వకాలు జరిపినట్టు పోలీసులు నిర్ధారించారు. గుడిలోని నంది విగ్రహాన్ని
సూర్యాపేట జిల్లా అమరవరం గ్రామంలో అర్థరాత్రి గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. తవ్వకాల్లో దొరికిన నిధిని ఇంట్లోనే దాచిపెట్టారు. కాగా.. స్థానికుల సమాచారంతో.. పోలీసులు తనిఖీలు చేయగా.. తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు బయటపడ్డాయి. అంతేకాదు.. బంగారు నాణాలు కూడా కనిపించాయి. దీంతో.. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. కాగా.. నాణాలను