తెలుగు వార్తలు » Hidden Treasure News
వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని గుండాల గ్రామంలో గుప్త నిధుల కలకలం రేగింది. ఓ రైతు పొలంలో తవ్వకాలు జరుపగా.. బంగారు గణపతి విగ్రహం లభ్యమైంది.