తెలుగు వార్తలు » Hidden Features
సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూ.. మార్కెట్‌లో తమ బ్రాండ్‌ను పెంచుకుంటూపోతోంది. ఇక ఇప్పుడు లేటెస్ట్‌గా మరో కొత్త ఫీచర్‌ను త్వరలోనే లాంచ్ చేయనుంది. అదేంటంటే.. సాధారణంగా ఫోన్ ఆన్ చేసి.. ఇంటర్నెట్ ఆన్‌లో ఉంటేనే గానీ వాట్సాప్ పని చేయదు. కానీ ఇక మీదట ఫోన్ స్విచాఫ�
ముంబై: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. ఎప్పుడూ కొత్త కొత్త ఫీచర్లతో ప్రజలను మరింత దగ్గరవుతున్న ఈ యాప్ ఇప్పుడు ఫార్వర్డ్ మెసేజ్‌లపై దృష్టి సారించింది. ఎక్కువ సార్లు ఒక మెసేజ్ ఫార్వర్డ్ అయితే.. ఆ మెసేజ్ డబుల్ బాణం గుర్తుతో కనిపించేలా వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకువస్తోంది.