తెలుగు వార్తలు » hidden clause
రెండు సార్లు టై అయినా కూడా ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ చరిత్రలో ఇదో కొత్త చరిత్ర. గతంలో ఎప్పుడూ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లు టై అవ్వలేదు. ఏదో ఒక జట్టు గెలుస్తూ వచ్చింది. అయితే, లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్ – న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్స్ మ్యాచ్‌లో ఎవరూ ఊహించన ఘటన జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన