తెలుగు వార్తలు » Hidden Camera in Maharashtra Hotel
ఎప్పుడైనా.. విహార యాత్రలకు, పని మీద దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు సాధారణంగా హోటళ్లలో స్టే చేస్తూంటారు. అనంతరం పని ముగిసిన తరువాత తిరిగి మన ప్రాంతానికి చేరుకుంటాం. అంతా బాగా జరిగింది కాదా.. అని అనుకుంటే పొరపాటే. ఈ సారి హోటల్ రూమ్స్‌కి వెళ్లినప్పుడు..