తెలుగు వార్తలు » Hi-Power Committee In AP
రాష్ట్రవ్యాప్తంగా మైనింగ్ లీజులు, గనుల కేటాయింపులను ఈ-ఆక్షన్ ద్వారా కేటాయించేందుకు జగన్ సర్కార్ హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ హైపవర్ కమిటీకి ఏపీ భూగర్భ గనుల శాఖ ఉన్నతాధికారి కన్వీనర్‌గా..