తెలుగు వార్తలు » HG Dattatreya
అందాల నటి విద్యాబాలన్ తన సినిమా కెరీర్ తొలి రోజులను నెమరువేసుకుంది. మొదట యాడ్స్ నటించానన్న ఈ సుందరి..టాలెంట్ ఉన్నప్పటికీ రీజన్ చెప్పకుండానే తనను పక్కన పెట్టేవారని బాధను వ్యక్తం చేసింది. 2002లో మాధవన్ హీరోగా తెరకెక్కిన ‘రన్’ సినిమాలో మొదట హీరోయిన్‌గా విద్యాబాలన్‌ను తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె ప్లేస్‌లో మీరా జాస్మిన్�