తెలుగు వార్తలు » hey jude trisha dubbing
లాక్ డౌన్ తర్వాత థియేటర్లు తిరిగి తెరుచుకున్నా కానీ.. ఓటీటీ సంస్థల జోరు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే పలు సినిమాలు, వెబ్ సిరీస్లను అందిస్తూ.. ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాయి.