తెలుగు వార్తలు » heterosexuals
వారిద్దరు ప్రేమించుకున్నారు.. ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేనంతగా బలపడింది ప్రేమ. ఇంట్లోవాళ్లను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు.. 2012లో పెళ్లి జరిగింది. పెళ్లయిన రెండేళ్ల తర్వాత ఓ బాబును దత్తత తీసుకున్నారు..