తెలుగు వార్తలు » Hetero Remdesivir Drug
కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి రెమ్‌డెసివర్ మందు వాడమని డాక్టర్లు ప్రిస్క్రిప్షన్‌లో రాస్తున్నారు. ఈ మందును హెటిరో అనే ఫార్మా కంపెనీ తయారు చేసింది.