తెలుగు వార్తలు » Hetero
హురూన్ అంతర్జాతీయ సంపన్నుల జాబితాలో ఫార్మా దిగ్గజాలు హవా సృష్టించారు. హైదరాబాద్ నుంచి మొత్తంగా 10 మంది సంపన్నులకు చోటు దక్కించుకున్నారు.
Global Billionaire Club : హురూన్ అంతర్జాతీయ సంపన్నుల జాబితాలో ఫార్మా దిగ్గజాలు హవా సృష్టించారు. హైదరాబాద్ నుంచి మొత్తంగా 10 మంది సంపన్నులకు
APSSDC Job Opportunities : నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC)శుభవార్త తెలిపింది. హెటిరో డ్రగ్స్ సంస్థ హైదరాబాద్, విశాఖపట్నంలో 80 ఉద్యోగ ఖాళీలను భర్తీ
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోన మహమ్మారి నుంచి ఇప్పుడప్పుడే బయటపడేలా కనిపించడంలేదు. కానీ, ఇప్పటి వరకు స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్న కొవిడ్ రోగులకు వినియోగిస్తున్న ఫావిపిరవిర్ యాంటీ వైరల్ ఔషధం ఇంజెక్షన్ రూపంలో వచ్చే అవకాశం కనిపిస్తుంది.
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కనుగొనేందుకు పరిశోధనలు ముమ్మరం చేశాయి. కరోనా చికిత్సలో ఉపయోగించే యాంటీ వైరల్ ఔషధం
కరోనా నివారణలో తోడ్పడే రెమ్ డెసివిర్ మందును హైదరాబాద్ లోని హెటిరో ల్యాబ్ వంద మిల్లీగ్రాముల ‘వైల్’ ని 5,400 రూపాయలకు అమ్మనుంది. దేశంలోని ఇతర ఆస్పత్రులకు ఈ మందును సరఫరా చేస్తామని ఈ సంస్థ వర్గాలు తెలిపాయి. తాము 20 వేల వైల్స్ ని సప్లయ్ చేయనున్నామని ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఇక సిప్లా కంపెనీ.. తన బ్రాండ్ లోని ఇదే మందును 5 వేల రూప
కోవిడ్-19 ట్రీట్ మెంట్ కోసం రెమ్ డెసివిర్, ఫెవిపైరవిర్ జెనెరిక్ మందులను ఔషధ కంపెనీలు లాంచ్ చేయడం ఈ వైరస్ పై జరిపేపోరులో సానుకూల పరిణామమేనని మిఫుణులు పేర్కొన్నారు. అయితే ఈ యాంటీ వైరల్ డ్రగ్స్ అని ‘గేమ్ ఛేంజర్స్’ గా ఇప్పుడే చెప్పలేమని వారు పెదవి విరిచారు. ఫెవిపైరవిర్ మందును గ్లెన్ మార్క్ కంపెనీ..’ఫ్యాబీ ఫ్లూ’ అనే �
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకీ కరోనా వైరస్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో...
కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కోసం పరిశోధనలు చేస్తున్నాయి. కోవిద్-19 చికిత్సలో కీలకమైన యాంటీవైరల్ ఔషధం ‘రెమ్డిసివిర్' ఇకపై హైదరాబాద్‌లోనూ తయారుకానుంది.