తెలుగు వార్తలు » Herschelle Gibbs
అలియా భట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న అలియా గురించి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హెర్షెల్ గిబ్స్‌కు తెలియదట. ఈ విషయాన్ని అతడే స్వయంగా చెప్పాడు. సోమవారం హెర్షెల్ గిబ్స్ తన ట్విట్టర్‌లో “మార్నింగ్… పక్షులు ట్వీట్ చేస్తున్నాయి. నేను కూడా అదే చేస్త�