తెలుగు వార్తలు » Heros
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి, తనకూ మధ్య ఉన్న సంబంధంపై మిల్కీ బ్యూటీ తమన్నా తొలిసారి స్పందించింది. వీరిద్దరూ డేటింగ్ చేశారని గతంలో పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఫేమస్లీ ఫిలింఫేర్ అనే కార్యక్రమంలో పాల్గొన్న తమన్నా ఈ విషయంపై మాట్లాడుతూ 2012లో ఓ యాడ్ కోసం మేమిద్దరం పనిచేశాం. విరాట్ కోహ్ల�