తెలుగు వార్తలు » Heropanti 2 Movie Updates
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలోనే ఓ బాలీవుడ్ సినిమాలో గెస్ట్ రోల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో 'హీరోపంతి -2' చిత్రాన్ని తెరకెక్కించేందుకు సాజిద్ నడియాడ్‌వాలా సన్నాహాలు చేస్తున్నాడు.