తెలుగు వార్తలు » HeroNani
సినిమా ప్రపంచంలో భాషకు ప్రాధాన్యత పెరిగింది. ఇది ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తున్నదే. ముఖ్యంగా ఇండియన్ స్క్రీన్ మీద హాలీవుడ్ మూవీస్ కూడా మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి. దీనికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. వీటిలో జురాసిక్ పార్క్,టైటానిక్,అవతార్,జంగిల్ బుక్, లైప్ ఆఫ్ పై వంటి వాటిని చెప్పుకోవచ్చు. యాక్షన్ మూవీస్‌తో పాటు యానిమ�