తెలుగు వార్తలు » Heroione Jacqueline about Lockdown
కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు లాక్‌డౌన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో మన దేశం కూడా ఉంది. మొదట 21 రోజులంటూ మొదలైన లాక్‌డౌన్‌ను ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు పొడిగించింది. ఇదంతా పక్కనపెడితే ఈ లాక్‌డౌన్ నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ముఖ్యంగా ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే సెల�