తెలుగు వార్తలు » Heroine tamanna unknown facts
మిల్కీ బ్యూటీ తమన్నా..అందాల రాశి. తన గ్లామర్ తో కుర్రకారు మసుసుల్లో చెరిగిపోని ప్లేస్ కొట్టేసింది. యాక్టింగ్, డ్యాన్సింగ్ లో ఈ అమ్మడు టాలెంట్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తనలో ఓ కవయిత్రి దాగుందని తన ఇన్స్టాగ్రామ్ వాల్‌పై రాసుకుంది ఈ నటి. ఈ క్రమంలో లాక్డౌన్ సమయంలో కొన్ని కవితలు రాసినట్లు తమన్�