తెలుగు వార్తలు » Heroine Swathi Reddy
నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కి భారీ విజయాన్నందుకున్న చిత్రం 'కార్తికేయ'. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది. అయితే ఇందులో కలర్స్ స్వాతి ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుందని..