తెలుగు వార్తలు » Heroine Sridevi
డైనమిక్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్శ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. సమాజంలో ప్రస్తుతం జరిగే సమస్యలపై.. తొణకకుండా.. వెంటనే స్పందించే డైరెక్టర్. ఏ విషయమైనా.. సూటిగా చెప్పేస్తారు. ఏ విషయంపైనైనా.. ఘాటుగా ట్వీట్లు కూడా చేస్తారు. వర్మకి శ్రీదేవి అంటే చాలా ఇష్టం అన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో కూడా చె