తెలుగు వార్తలు » Heroine Sonal out from Balakrishna Ruler Movie
మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్.. నందమూరి నటసింహం బాలకృష్ణ అనే చెప్పాలి. ఆయన ఎంచుకున్న ప్రతీ సినిమాలో.. మాస్.. ఎలిమెంట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు తాజాగా.. కేఎస్ రవికుమార్ డైరెక్షన్‌లో వస్తోన్న బాలయ్య సినిమా ‘రూలర్’ కూడా.. మాస్ ఎలిమెంట్‌లో తెరకెక్కుతోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. అందులోనూ