తెలుగు వార్తలు » heroine sonakshi sinha
తమ సినిమా ప్రమోషన్లలో యాక్టర్లు బిజీగా ఉండడమే కాదు… ఒక్కోసారి విచిత్రమైన పాట్లూ పడుతుంటారు. అందులో ఓ భాగమే.. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, హీరోయిన్ సోనాక్షి సిన్హాల రియల్ సరదా సన్నివేశం ! తమ తాజా సినిమా ‘ మిషన్ మంగళ్ ‘ ప్రమోషన్ విషయానికే వస్తే.. వీళ్ళిద్దరూ తోటి యాక్టర్లు తాప్సి పన్ను, విద్యా బాలన్, నిత్యా మీనన్ లతో క�