తెలుగు వార్తలు » Heroine Sisters
చిరంజీవి.. ఈ పేరు వినగానే ఎన్నో అవార్డులు, రివార్డులే కాదు.. రికార్డులు కూడా గుర్తొస్తాయి. ఓ సాధారణ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. విలన్‌గానూ మెప్పించి.. ఆ తరువాత సుప్రీం హీరోగా.. మెగాస్టార్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు చిరు. ఇక ఇటీవల సైరాతో తన డ్రీమ్‌ను కూడా ఆయన నెరవేర్చుకున్నారు. కాగ�