తెలుగు వార్తలు » Heroine Shraddha Srinath
నేచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం ‘జెర్సీ’. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్. కాగా.. ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో అర్జున్ అలియాస్ నాని క్రికెటర్ ప