తెలుగు వార్తలు » Heroine secret tattoo
ఓ వైపు ఫ్యామిలీకి సమయాన్ని కేటాయిస్తూనే.. మరోవైపు సినిమా కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తోంది అక్కినేని కోడలు సమంత. ప్రస్తుతం ఈ భామ ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‌లో నెగిటివ్ పాత్రలో నటిస్తోంది. అలాగే చైతుతో కలిసి మరో చిత్రంలో సమంత కనిపించబోతున్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల ఓ అవార్డు ఫంక్షన